డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, AIOps వంటి రంగాల్లో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం సంపాదించిన అవినాష్.. Amazon, IBM, Visa, Walmart వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థల్లో పనిచేశారు ...